సింగర్ స్మిత… పరిచయం అక్కరలేని పేరు. సింగర్ గా, యాంకర్ గా, నటిగా, ఫిటెనెస్ ట్రైనర్ గా… మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇప్పటికే పలు షోలు చేసిన స్మిత తాజాగా మరో ప్రోగ్రాంతో రానున్నారు.
రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ షోకు యూవర్ హానర్ అనే పేరు పెట్టారు. అంటే ఇండియా టీవీలో వచ్చే ఆప్ కి అదాలత్ టైప్ లో ఈ షో సాగే అవకాశం ఉంది.
త్వరలోనే ఈ షో టెలికాస్ట్ కాబోతుంది.