• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ‘నా ఫ్లైట్ మిస్ అయింది’.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

‘నా ఫ్లైట్ మిస్ అయింది’.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

Last Updated: January 31, 2023 at 3:13 pm

రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధుల మీటింగ్స్, రోడ్ షోలు, కాన్వాయ్స్ వలన తరచుగా పబ్లిక్ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాంటి ఓ సంఘటన ప్రముఖ సింగర్ శ్రీరామచంద్రకి ఎదురైంది. ఒక పొలిటీషన్ కారణంగా తాను గోవా వెళ్లాల్సిన విమానం మిస్ అయ్యిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు శ్రీరామ చంద్ర. తన అసహనం, పబ్లిక్ ఇబ్బందులు తెలియజేస్తూ ఆయన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

15 Memebers Including me missed our Flight to Goa 12.45pm today from Hyd, Reason the PV.Narsimharao Airport flyover was manually closed for General Public as there was a Ploitician Travelling to the Airport,Sir @KTR_News @KTRBRS Garu @KTRoffice Garu @TSwithKCR Garu,#inconvenience pic.twitter.com/qlabYTdi80

— Sreerama Chandra (@Sreeram_singer) January 30, 2023

హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి శ్రీరామ్ చంద్ర బయలు దేరిన సమయంలో.. అటుగా ఓ రాజకీయనాయకుడు వెళ్తుండటంతో ఎయిర్ పోర్ట్‌ కు వెళ్లే పివి నరసింహారావు ఫ్లై ఓవర్ ‌ను తాత్కాలికంగా మూసేసారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

అయితే అదే సమయంలో ఎయిర్ పోర్ట్‌ కు వెళ్లే శ్రీరామ్ చంద్ర కూడా ఆ ట్రాఫిక్‌ లో ఇరుక్కుపోయాడట.. ఫ్లై ఓవర్ కాకుండా వేరే దారిలో వెళ్లిన కూడా విమానాన్ని అందుకోలేక పోయారట.. తనతో పాటు మొత్తం 15 మంది విమానాన్ని మిస్ అయ్యారని తెలిపాడు.

ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ.. సీఎం కేసీఆర్‌ ను, మంత్రి కేటీఆర్ ‌ను, తెలంగాణ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు శ్రీరామ్ చంద్ర. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మా లైఫ్ లో కూడా ఉన్నాయంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో సీఎం పర్యటన!

విపక్ష సమైక్యత కల్లే .. బీజేపీకి జైకొట్టిన పీకే

సంతోషానికి చిరునామా ఫిన్లాండ్ !

పనివాడికి 10 కోట్ల లాటరీ…!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

నేను అలా చెప్పడం ఆపను.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

10 గంటలు.. పదుల్లో ప్రశ్నలు

అయోధ్యలో ఘనంగా ‘శ్రీరామ నవమి’ వేడుకలు

ధీరేంద్ర స్వామీజి‘ దివ్య దర్బార్’లో భారీ చోరీ…!

ఫిల్మ్ నగర్

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap