ప్రముఖ సింగర్ సునీత వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే భర్తతో విడాకులు తీసుకొని, తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న సునీత… ప్రముఖ డిజిటల్ సంస్థ అధినేత రామ్ ను వివాహం చేసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించారు. శుక్రవారం వీరి వివాహం జరగ్గా… సునీత కొడుకు, కూతురు దగ్గరుండి ఆమె వివాహం జరిపించారు.
సునీత పెళ్లి ఫోటోలు