తెలంగాణ ప్రజల ఖర్మ - Tolivelugu

తెలంగాణ ప్రజల ఖర్మ

శ్రీనివాస్ దాసరి, సామాజిక కార్యకర్త

To
The KCR(కచరా)
chief Minister of Telangana –

ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతుంటే కనీస స్పందన ఉండదు.

నిరుద్యోగులకు ఉద్యోగం రాక చనిపోతే కనీస స్పందన ఉండదు.

కార్మిక వర్గాలు న్యాయం కోసం రోడ్డు మీదకి ఎక్కి బలిదానలు చేసుకుంటే కనీస స్పందన ఉండదు.

రైతులు అప్పుల బాధతో చనిపోతే కనీస స్పందన ఉండదు.

ఇంటర్మీడియట్ విద్యార్ధులు మీ తప్పిదం వల్ల ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే కనీస స్పందన ఉండదు.

రోడ్ల మీద నరికి చంపుకుంటే లా అండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పడానికి కనీస స్పందన ఉండదు.

కొండగట్టు బస్ ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే కనీస స్పందన ఉండదు.

సాటి ఉద్యమకారులు జీవితంలో సెటిల్ అవ్వక ఆత్మహత్యలు చేసుకుంటే కనీస స్పందన ఉండదు.

భూప్రక్షాళన రికార్డుల్లో జరిగిన అన్యాయం వల్ల ఎందరో ఆబాగ్యులు చనిపోతే కనీస స్పందన ఉండదు.

ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ పోసి కాల్చి చంపితే కూడా కనీస స్పందన ఉండదు.

*ఇలా చెప్పుకుంటూ పోతే….

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు ఉండవు
రైతులకు సకాలంలో ఎరువులు అందవు, వారికి పంట రుణాలు ఉండవు.
పేదవాళ్ల ఆరోగ్యశ్రీ ని లేకుండా చేసావ్
ఉద్యోగాలు ఉండవు
కార్మిక,కర్షక వర్గాలకు న్యాయం జరగదు.
కేంద్రం ఇచ్చిన బిసి, ఎస్టీ ,ఎస్సి వర్గాల నిధులను వాడుకుంటావ్.
రిటైర్ అయినా ఉద్యోగులకు రావాల్సిన పిఎఫ్ వేతనాలు వారికి ఇవ్వకుండా వాడుకుంటావ్.
ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులకు పని చేసే స్వేచ్ఛ ఉండదు.
నీకుటుంబం కను సన్నల్లో తెలంగాణను బంధించినవ్
పోలీసు వ్యవస్థని నీ తాబెదార్లుగా ఉంచుకోవడం.
ఎమ్మెల్యేలను, మంత్రులను చేతగానీ చేవలేని ధద్దమ్మలుగా తయారుచేసి నీ పాలేర్లుగా వాడుకోవడం.
అధికారులను పని చేయకుండా సోమరిపోతులుగా తయారు చేయడం.
మద్యం అమ్మకాల మీద , మందు తాగే మీద ఉన్న శ్రద్ధ పాలన విధానాల పై ఉంటే బాగుండేది.
మాయ మాటలతో భూతల స్వర్గం చూపించి ప్రజలను మభ్యపేడుతావ్.

మా ఖర్మ కాలి తెలంగాణ తెచ్చుకొని, ఆ తెలంగాణను ఒక నీచుఢు,నియంత, సన్నాసి,ధద్దమ్మ, తాగుబోతు, పిట్టల దొర, పొగరుబోతు,సోమరిపోతు అయినా నీ చేతిలో పెట్టి మేము చారిత్రాత్మక తప్పు చేసాం. అందుకే అనుభవిస్తున్నాం.
RIP#Telangana

Yours
Srinivas Dasari

Share on facebook
Share on twitter
Share on whatsapp