భూకుంభకోణాలపై వీడియోలు పెట్టి, తెలంగాణ సర్కార్ ను ఇరుకున పెట్టిన మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ను జైలుకు పంపించేందుకు రంగం సిద్ధమౌవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి దళిత సంఘాలు. ఓ పాడుబడిపోయిన పాత కేసును తవ్వితీసి ఆ కేసులో మల్లన్నను మూడు నెలలు జైలుకు పంపడానికి ప్లాన్ ఖరారైందని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మల్లన్న ఇంటి చుట్టూ పోలీసు బలగాల్ని దించారని వారంటున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మల్లన్న అరెస్ట్‌కు రంగం సిద్ధం… ?