మల్టి ట్యాలెంటెడ్ సుడిగాలి సుధీర్ జబర్ధస్త్, ఢీ, పోవే-పోరాలాంటి షోలతో పాటు హీరోగా మారిపోయాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా ధాన్యా బాలకృష్ణన్ జంటగా నటిస్తున్నాడు. ఇప్పుడీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు సుధీర్.
ఢీ, జబర్ధస్త్ కంటెస్టెంట్లతో పాటు జడ్జిలతో కలిసి ట్రైలర్ రిలీజ్ చేశాడు సుధీర్. శేఖర్ మాస్టర్, హీరోయిన్ పూర్ణ, యాంకర్ రష్మీ, ప్రదీప్, వర్షిణీ ఇలా తన కో స్టార్స్ అంతా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.