సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. డిసెంబర్ 25న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరిశాక రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం కావటం విశేషం.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు
Advertisements