సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ థియేటర్లు ఓపెన్ కావటంతో క్రిస్టమస్ కు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి జీ5 ఈ మూవీని ఓటీటీ రిలీజ్ చేయాలనుకుంది. కానీ ఈ గ్యాప్ లోనే థియేటర్లు తెరుచుకుంటున్నాయన్న వార్త తెలియటంతో జీ స్టూడియోస్ ద్వారా రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతుండగా… నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
థియేటర్లు తెరుచుకుంటున్న సందర్భంగా రిలీజ్ చేయబోతున్నామన్న మొదటి సినిమా ఇదే.
Can't wait to listen to your cheers and whistles. Feel privileged to be part of a film which is releasing first in the new normal. Let's restart and go back to our beloved theaters. #SoloBrathukeSoBetter – Coming to theaters near you this Christmas.#SBSBOnDec25th pic.twitter.com/Vy9V8eITNw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 28, 2020