సోనా చూర్ రకం వరి… తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఈ రకం వరి డయాబెటిక్ వాళ్లకు వరంగా మారింది.ఈ బియ్యం చాలా తక్కువ మొత్తంలో గ్లైకెమిక్స్ ఉండడంతో షుగర్ ఉన్న వారు సైతం ఈ 6 తినొచ్చు.! ప్రస్తుతం తెలంగాణ లో 25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ రకం బియ్యాన్ని ….పశ్చిమ బెంగాల్, పంజాబ్ , హర్యానా రైతులు సైతం సాగు చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్ లో కేజీ 100 నుండి 150 రూపాయల వరకు పలుకుతున్న ఈరకం బియ్యాన్ని….అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెకా) ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తుంది.