• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » బ్రేకింగ్‌.. రాజీనామా చేయండి.. పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్‌ ఆదేశం..!

బ్రేకింగ్‌.. రాజీనామా చేయండి.. పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్‌ ఆదేశం..!

Last Updated: March 15, 2022 at 8:41 pm

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. హేమాహేమీలైన నేతలే చిత్తుగా ఓడిపోయారు. పంజాబ్‌ లో అయితే.. ఏకంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధిష్టానం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.

ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఈమేరకు పార్టీ జనరల్‌ సెక్రెటరీ రణదీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.

Congress President, Smt. Sonia Gandhi has asked the PCC Presidents of Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa & Manipur to put in their resignations in order to facilitate reorganisation of PCC’s.

— Randeep Singh Surjewala (@rssurjewala) March 15, 2022

Advertisements

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బలంగా ఉన్న బీజేపీ ఢీకొట్టాలంటే.. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని సోనియా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రాజీనామాలు కోరారని సుర్జేవాలా తెలిపారు.

ఇప్పటికే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ లో మార్పుల కోసం కొందరు సీనియర్లు మీటింగ్‌ ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో సోనియా గాంధీ తీసుకున్న తాజా నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Primary Sidebar

తాజా వార్తలు

బండి రచ్చబండలో.. రచ్చ రచ్చ!

హాట్ హాట్ గా..కేబినెట్

టీటీడీ సభ్యుడే..కానీ..!జాలీ,దయా లేని కాలయముడు

కేబినెట్‌ లో కీలక అంశాలపై చర్చ!

20 మంది మృతి.. 15 మంది గల్లంతు!

రేపు ఎంసెట్‌ ఫలితాలు

పదో తరగతి సర్టిఫికెట్ పోతే ఏం చేయాలి…?

ప్రియుడి కోసం భారత్ కు… పాక్ యువతి అరెస్టు.. రంగంలోకి దిగిన పోలీసులు…!

ఎన్డీఏకు గుడ్ బై వెనక మాస్టర్ ప్లాన్ అదేనా…!

గుడిలో ప్రదిక్షణ కుడి వైపునే ఎందుకు చేయాలి…?

పీఎంవో సిబ్బంది కుమార్తెలతో మోడీ ప్రత్యేక రక్షాబంధన్…!

గుడికి తడిబట్టలతో ఎందుకు వెళ్ళకూడదు…?

ఫిల్మ్ నగర్

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా...

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా…

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

v-v-vinayak

కళ్యాణ్ రామ్ కు వినాయక్ థాంక్స్ ఎందుకు చెప్పాడు?

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

స్వాతిముత్యం తట్టుకోగలడా?

స్వాతిముత్యం తట్టుకోగలడా?

మనసులో మాట బయటపెట్టిన రష్మిక

మనసులో మాట బయటపెట్టిన రష్మిక

రవితేజ, శ్రీవాస్ కాంబోలో సినిమా వస్తోందా?

రవితేజ, శ్రీవాస్ కాంబోలో సినిమా వస్తోందా?

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)