• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » మోడీ మహిళలకు సారీ చెప్పాలి

మోడీ మహిళలకు సారీ చెప్పాలి

Last Updated: December 13, 2021 at 1:56 pm

CBSE టెన్త్ ఇంగ్లీష్ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌నిస్తే చిన్నారులపై త‌ల్లిదండ్రులు ఆధిప‌త్యం కోల్పోతారు అనే వాక్యం ఉండ‌డంపై కాంగ్రెస్ పార్టీ విస్మ‌యం వ్య‌క్తం చేసింది. ఇది మ‌హిళ‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని లోక్ స‌భ‌లో వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. త‌క్ష‌ణ‌మే మోడీ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారామె.

ఇక భ‌ర్త మార్గంలో న‌డుచుకోవ‌డం ద్వారానే త‌ల్లి వ‌యోజనులైన పిల్ల‌ల విధేయ‌త‌ను పొందగ‌ల‌దు అని ఉన్న మ‌రో వాక్యంపైనా అభ్యంత‌రం తెలిపారు సోనియా. దీనిపై ప్ర‌భుత్వం సమాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. అయితే ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో డీఎంకే, ఐయూఎంఎల్‌, ఎన్సీపీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్, కాంగ్రెస్ స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు.

Most #CBSE papers so far were too difficult and the comprehension passage in the English paper was downright disgusting.

Typical RSS-BJP ploys to crush the morale and future of the youth.

Kids, do your best.
Hard work pays. Bigotry doesn’t.

— Rahul Gandhi (@RahulGandhi) December 13, 2021

Advertisements

మ‌రోవైపు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. యువ‌త భ‌విష్య‌త్ ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఆర్ఎస్ఎస్‌, బీజేపీ కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఇది లింగ అస‌మాన‌త‌ల‌ను ప్రేరేపించేలా ఉంద‌ని అభివ‌ర్ణించారు ప్రియాంక గాంధీ.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఢిల్లీ సరే.. తెలంగాణ సంగతేంటి?

కేన్స్ లో పూజా మెరుపులు!

భారత సర్కారుపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ప్రశంస

వీలైనంత త్వరగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురండి

గెలుపు ముంబైకి.. సంబ‌రాలు బెంగ‌ళూరుకు..!

ఇటాలియన్ కండ్లజోడును తొలగించి చూడండి.. అభివృద్ధి కనిపిస్తుంది

ఇది రిహార్స‌ల్ మాత్ర‌మే.. అస‌లు యుద్ధం ముందుంది..!

కేజ్రీవాల్‌తో మరోసారి కేసీఆర్ భేటీ

తెలంగాణలో 80 రూపాయలకే పెట్రోల్.. బండి ఆసక్తికర వ్యాఖ్యలు

సర్‘కారు’ కష్టమే!

ఏం దొరా.. తెలంగాణ సంప‌దేమ‌న్న నీ తాత జాగీరా..?

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

ఫిల్మ్ నగర్

కేన్స్ లో పూజా మెరుపులు!

కేన్స్ లో పూజా మెరుపులు!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

Sarkaru Vaari Paata Movie OTT Release Date

ఆ డైలాగ్ పై నమ్మకం లేదన్న మహేష్

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)