దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరి రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి లో మార్పు వస్తుందా? దీన్ని ఎలా నివారించగలం? ఇటలీ లాంటి దేశంలో ఎందుకు పరిస్థితి అంత దారుణంగా తయారైంది? మనకు ఎలాంటి పరిస్థితే రావొచ్చా? మనం ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నాం? మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్ లకు వెళితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలకు ప్రముఖ డాక్టర్ దిలీప్ గుడే మనకు అందిస్తున్న సలహాలు సూచనలు ఒక్కసారి చూడండి….