ప్రభుత్వం దశల వారిగా లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయాలన్న ఆలోచనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాలో కీలకమైన రైల్వేను దశల వారీగా మొదలుపెట్టబోతుంది. ఇందుకోసం 30 ప్రత్యేక రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కొన్ని పరిమిత స్టేషన్లలోనే ఆపుతూ భారత్ మొత్తం కవర్ అయ్యేలా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు.
సోమవారం సాయంత్రం 4గంటల నుండి రైళ్ల టికెట్ బుకింగ్ కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండగా… మంగళవారం నుండి రైల్వే సేవలు ప్రారంభం కాబోతున్నాయి.
ప్రత్యేక రైళ్లు- స్టేషన్లు- వివరాలివే…