వివాదాలైనా వార్తల్లో ఉండాలనుకునే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి. ఆంటీలకు సెక్స్ చిట్కాలు అంటూ వీడియో పోస్ట్ చేసిన ఆమె… ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ అంకుల్… పవన్ కళ్యాణ్ అంకుల్ నువ్వు సీఎం గా సూట్ అవ్వవు. ఆ విషయం ఇప్పటికైనా అర్థమైందా!! నువ్వు ఓన్లీ సినిమాల్లో మాత్రమే హీరో. పొలిటికల్ గా మాత్రం నువ్వు హీరోవి కాలేవు అంటూ కామెంట్ చేసింది. నీకు ఇప్పటికైనా అర్థమైందా నీ క్రేజ్ ఓన్లీ సినిమాలకే, స్క్రీన్ మీద మాత్రమే చూస్తారు. సీఎం కుర్చీలో చూడరు. అందుకనే ఏ రికార్డులు కొట్టుకుంటావో సినిమాల్లోనే కొట్టుకో… బాగా కొట్టు కో… ఊడిపోయే వరకు కొట్టుకో అంటూ కామెంట్ చేసింది.
దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. నీకు అవసరం లేని విషయాలెందుకు… నీకు అలవాటైన పని చేసుకో అంటూ మండిపడుతున్నారు. పవన్ గురించి నీకెందుకు అంటూ వల్గర్ మెసెజ్ లతో టార్గెట్ చేస్తున్నారు.