నటి శ్రీరెడ్డి…ఈ పేరు వినగానే కొంతమందికి అసలు విషయం అర్థమై ఉంటుంది.ఈ అమ్మడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి టీజర్ ఫస్ట్ లుక్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే టీజర్ అదిరిపోయింది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటే.. శ్రీరెడ్డి మాత్రం ఏ మాత్రం బాగా లేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు అంటూ చెప్పుకొచ్చింది.
ఆచార్య ట్రైలర్ లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు. ఆచార్య మూవీ లో పవన్ కళ్యాణ్ కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తే బాగుండేది. చివర్లో నాగబాబు కూడా వస్తే చక్కగా ఒక మెగా మూవీలా ఉండేది. శివ అంకుల్ అందరిని కలిపేస్తాడు అంటూ కామెంట్ పెట్టింది.
ఆచార్య మూవీ లో పవన్ కళ్యాణ్ కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తే బాగుండేది, చివర్లో నాగబాబు కూడా వస్తే, చక్కగా ఒక మెగా మూవీ అయ్యేది 😨😨 శివ అంకుల్ అందరినీ కలిపేస్తాడు 🙏 #AcharyaTeaser #Acharya #AcharyaTeaserDay #PawanKalyanhttps://t.co/1cI5SzZqlG
— Sri Reddy (@MsSriReddy) January 29, 2021
అబ్బే, ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు, ఆచార్య ట్రైలర్ లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు 🙏🙏#AcharyaTeaser #Acharya #AcharyaTeaserDay #MegastarChiranjeevi #RamCharan #NTR30 https://t.co/1cI5SzZqlG
— Sri Reddy (@MsSriReddy) January 29, 2021