‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై బూతు కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా చెలరేగింది శ్రీ రెడ్డి. ఇటీవల ‘ మా’ లో జీవిత రాజశేఖర్, నరేష్ ల మధ్య వివాదం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై లో ఉన్న శ్రీ రెడ్డి స్పందిస్తూ… నరేష్, సగం గోచి నువ్వే విప్పెసుకున్నావు, మా వాళ్ళు మిగిలిన గోచి లాగేశారు. ఇంకెందురా బాబా వదిలిపోయిన వ…కాయ్ వేసుకుని మా అధ్యక్ష పదివి నుంచి దిగిపో అంటూ శ్రీ రెడ్డి రాసుకొచ్చింది.
శ్రీ రెడ్డి పెట్టిన పోస్టులకు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో పెడుతున్నారు.