శ్రీ రెడ్డి… టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సంచలనం సృష్టించింది. టాలీవుడ్‌లో ఇక అవకాశాలు రావని తెలిసి చెన్నైకి వెళ్లిన శ్రీ రెడ్డి రోజు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫ్యాషన్ రంగం లో అడుగుపెట్టింది. ర్యాంప్ వాక్ చేస్తూ ఫోటో లను, వీడియోలను పోస్ట్ చేసింది. పసుపు పచ్చ రంగు డ్రెస్ లో వయ్యారంగా నడుస్తూ ఫోజులిస్తూ శ్రీ రెడ్డి పెట్టిన పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి.