క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంది. ఇప్పుడు మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. కరాటే కళ్యాణి పై బూతుపురాణం ఇప్పింది.ఒస్సేయ్ కళ్యాణి నీకు పగిలిపోద్ది. నీకు ఎంతమంది మొగుళ్ళు ఉన్నారో నాకు తెలుసు. నువ్వు ఎంత మందిని వదిలేసావో చెప్పమంటావా అంటూ చెప్పుకొచ్చింది. నువ్వు వదిలేసిన నీ మొగుడు ఒక పార్టీ లో కలిసి నాకు అన్ని చెప్పాడు.పిల్లా పీచు లేని నువ్వు నా లాంటి ఆడపిల్ల గురించి ఎలా మాట్లాడతావంటూ రెచ్చిపోయింది.
డబ్బులు ఉన్న సినీ నిర్మాతలు, దర్శకులు, సీరియల్ నిర్మాతలు దర్శకులను ఎవ్వరిని వదల్లేదు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అంటూ హెచ్చరించింది. మొత్తం ఫిలిం ఇండస్ర్టీ ని భుజలపై మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావా అంటూ ప్రశ్నించింది. డాన్స్ మాస్టర్ రాకేష్ గాడు, నువ్వు టీడీపీ కుక్కలని నాకు తెలుసు. నేను వైసీపీ కి మద్దతుగా ఉన్నానని నన్ను టార్గెట్ చేస్తున్నారా అంటూ రెచ్చిపోయింది.