మందు.. సిగరెట్.. అమ్మాయిలా శత్రువు కూడా ఒక వ్యసనమే.. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే… అంటున్నాడు శ్రీవిష్ణు. తన లేటెస్ట్ మూవీ ‘తిప్పరా మీసం’ కోసం ఈ డైలాగ్ వాయిస్సోవర్‌తో యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఒక స్మాల్ టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరా శత్రువు..ఏమా కథ చూడాలంటే మూవీ రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » తిప్పరా మీసం! చూడ్రా టీజర్