నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు వసూళ్లను కూడా మంచిగా రాబట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకారం సినిమాలో కూడా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ అమ్మడు బొడ్డు చూపిస్తూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు కు మతులు పోతున్నాయి. హే అబ్బాయిలు అంటూ సాగే ఈ పాటలో ఈ అమ్మడు ఈ విధంగా కనిపించబోతుంది. ఫిబ్రవరి 19న ఈ సాంగ్ విడుదల కాబోతోంది. కాగా అభిమానులు ప్రియాంక అరుల్ మోహన్ నాభి అందాలను చూసేందుకు తెగ ఆరాటపడుతున్నారు.