పటాస్ ఫుల్ టు బిందాస్ అంటూ బుల్లితెరపై ఓ రేంజ్ క్రేయేట్ చేసుకున్న యాంకర్ శ్రీముఖి. అతి తక్కువ టైంలోనే యాంకర్ నిలదొక్కుకున్న శ్రీముఖి ఒకవైపు బుల్లితెరపై షో లు చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ షూటింగ్ విశేషాలు షేర్ చేసుకునే శ్రీముఖి అప్పుడప్పుడు ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది.