తన పోస్ట్ లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి ఈ సారి తన హాట్ ఫోటోతో సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు. ప్యాంటీతో ఉన్న నన్ను మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారంటూ ఒకరోజు ముందు టీజర్ లాంటి పోస్ట్ చేసిన శ్రీరెడ్డి….ఈ రోజు ప్యాంటీతో ఉన్న ఫోటో తన ఫేస్ బుక్ లో పెట్టింది.
ఎవరైతే ఈ ఫోటో చూశారో…. కనీసం 10 రూపాయలు పేదలకు సహాయం చేయాలని, లేదా ఎవరికైనా ఓ పూట భోజనం పెట్టించాలని లేదా ఓ వీధికుక్క కడుపైనా నింపాలని రిక్వెస్ట్ చేసింది. నా అందం మంచి పనుల నిమిత్తం చార్జ్ చేయబడుతుందని తనదైన స్టైల్లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి!