చెప్పుతో కొట్టుకున్న శ్రీ రెడ్డి

లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి తప్ప.. టీవీ డిబేట్లో కూర్చుంటే లాభం లేదన్న పవన్ కళ్యాణ్ మీద.. రెండురోజులుగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొదట్లో పవన్ కి థాంక్స్ చెప్పిన శ్రీరెడ్డి కూడా తర్వాత యూటర్న్ తీసుకుంది. బీప్ సౌండ్స్ వేసుకోదగ్గ మాటలంటూ పవర్ స్టార్ మీద దాడి షురూ చేసింది.

పవన్ కళ్యాణ్ ఒక మాదర్చోద్ అంటూ విరుచుకుపడింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ ని అన్నా అని పిల్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా అంటూ చెప్పుతో కొట్టుకుందామె. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ అమ్మాయిలకి, ప్రజలకి ఏమి సేవ చేస్తాడు అంటూ ప్రశ్నించింది కూడా. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన తతంగం ఇదంతా..!