శృతిహాసన్ .అందం అభినయాల్లో తండ్రి వారసత్వాన్ని స్టన్నింగ్ బ్యూటీ. తనదైన శైలితో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన నటించే ఆఫర్లు కొట్టేసింది.ఈ యేడది తెలుగు తెరపై సంక్రాంతి సందడి చేయబోతోంది. సీనియర్ హీరోలతో ఒక విధంగా ప్లస్సే అయినా మరో విధంగా ఆమెకు మైనస్సని చెప్పుకోవాలి. బంగారు పళ్ళానికైనా గోడదాపు తప్పదట!. సీనియర్లని సాయం పట్టాలంటే ..వారికి తమ్ముళ్ళుగా నేము, ఫేము ఉన్న హీరోలే తమ్ముళ్ళుగా నటించాల్సి వస్తోంది.
సో శృతికట్టడం సీనియర్లతో జతకట్టడం వల్ల…ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారికే వదినగా నటించాల్సి వస్తోంది. శృతిహాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్,బలుపు సినిమాలో హీరోయిన్ గా నటించింది.
Also Read: “ఖుషి” రీరిలీజ్ రికార్డ్ బ్రేక్..!
ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో నటించగా వారి కాంబినేషన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ చిరుకు జోడీగా నటించింది.
ఈ సినిమాలో చిరుకు తమ్ముడుగా రవితేజ నటిస్తున్నాడు. దాంతో శృతిహాసన్ రవితేజ కు వదిన కాబోతుంది. తద్వారా రవితేజకు భార్యగా నటించిన శృతినే వదినగా హీరోయిన్ గా నటిస్తోంది. ఆ విధంగా శృతి రవికి భార్యగానూ,వదిన గానూ నటించి హీరోయిన్ గా నిలుస్తోంది.
ఏది ఏమైనా సినిమా అనేది అల్టిమేట్. అది డిమాండ్ చేస్తే ఏ పాత్రైనా చెయ్యాల్సిందే కదా.! పైగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ కూతురు మరి. ఇలాంటి విషయాల్లో నో కాంప్రమైజ్ అన్నట్టుగానే ఉంటుంది. !
Also Read: విలన్ తో తమన్నా ప్రేమాయణం!!