డైలాగ్ కింగ్ మోహన్‌బాబు మనుమరాలు సింగర్‌గా పరిచయం కాబోతున్నారు. మంచు లక్ష్మి కూతరు విద్యా నిర్వాణ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో ఎక్కడా తన ముఖం పూర్తిగా కనపడనివ్వకుండా జాగ్రత్తపడుతూ… మ్యూజిక్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడుతోంది.
శివరాత్రి రోజున ఈ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు.