సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే సముద్రకని, నదియా, సుబ్బరాజు తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా మామూలుగా ఒక సినిమా కథని రాసేటప్పుడు హీరోగా ఇతను అయితే బాగుంటుంది అనే ఆలోచనతో రాస్తారు. కానీ ఆ హీరోనే సినిమా చేస్తాడు అనేది చెప్పలేం. అలా అనుకున్న హీరో రిజెక్ట్ చేసినప్పుడు వేరొక హీరోతో సినిమా చేయాల్సి వస్తుంది.
ఎన్టీఆర్ వల్లే శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయలేదా ?
సర్కారు వారి పాట సినిమా కథ కూడా మొదట వేరే స్టార్ హీరో దగ్గరకి వెళ్ళిందట. ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మహేష్ దగ్గరకు చేరిందట. ఆ హీరో మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట. కానీ అల్లు అర్జున్ అప్పటికే పుష్ప కు ఓకే చెప్పేశాడట.
ముత్తైదువులకు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అలా పెడితే అరిష్టమేనా!
Advertisements
దీంతో సర్కారు వారి పాట సినిమా కు నో చెప్పాడట. ఇక మహేష్ బాబు దగ్గరికి కథను తీసుకు వెళ్లడంలో పరశురామ్ కు కొరటాల శివ చాలా హెల్ప్ చేశారట.