• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

సైనా నెహ్వాల్ కు కరోనా…

Published on : January 12, 2021 at 12:55 pm

దేశం లో కరోన ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికి ప్రతి రోజు వెయ్యి, రెండువేలు చొప్పున కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల షూటింగ్ లకు, క్రీడా రంగానికి సంబంధించి అనుమతులు రావటంతో సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లో పలువురు కరోనా బారిన పడగా తాజాగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడా కారిని సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

బ్యాంకాక్ లో జరిగే టోర్నమెంట్ కి హాజరు కాబోయే ముందు సైనా కు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సైనా స్పందించారు. వామప్ చేస్తుండగా.. సిబ్బంది వచ్చి హాస్పిటల్ లో చేరమన్నారు. కానీ రూల్స్ ప్రకారం రిపోర్ట్ ఇంకా 5 గంటల తరవాత వస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. అయితే సైనా కు కరోనా అంటూ వచ్చిన వార్తలపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

I still didn’t receive the covid test report from yesterday it’s very confusing and today just before the warm up for the match they tell me to got to hospital in bangkok … saying that I m positive ..according to rules the report should come in 5 hours.. @bwfmedia https://t.co/ETkWiNVHnP

— Saina Nehwal (@NSaina) January 12, 2021

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మాధవీలతకు ఏమైంది...నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి ?

మాధవీలతకు ఏమైంది…నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి ?

ఆమె ప్రగతి సోదరి కాదు...కూతురు !!

ఆమె ప్రగతి సోదరి కాదు…కూతురు !!

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

అనసూయ కోసం వెంకీ ...థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

అనసూయ కోసం వెంకీ …థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

పాపం....తాప్సి కష్టాలు !!

పాపం….తాప్సి కష్టాలు !!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం - ప్రతిపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం – ప్రతిపక్షాలు

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)