హైదరాబాద్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో… కొందరు యువకులు వినూత్న ప్రచారానికి తెర దీశారు. ప్రియమైన పోలీసులారా… డ్రంకన్ డ్రైవ్ పేరుతో జనం వెంట పడటం కాదు ముందు మహిళలను రక్షించండి అంటూ కార్లపై ప్లకార్డులు అంటించి ప్రచారం చేస్తున్నారు.
మీది MI ఫోనా అయితే లక్ష వరకు లోన్ పక్కా
వినడానికి కాస్త డిఫరెంటుగా ఉన్నా… డ్రంకన్ డ్రైవ్ అంటూ పోలీసుల వేధింపులు అన్నీ ఇన్నీ కావు. కానీ ముందు మహిళల ప్రాణాలు ముఖ్యం కదా, మీరు డబ్బులొచ్చే కార్యక్రమాన్ని కాస్త ఆపి జనం ప్రాణాలను కాపాడండి అంటూ ప్రచారం చేయటం ఇప్పుడు అందర్నీ ఆలోచింప చేస్తుంది.
ఐపీఎల్ వేలం- అందరి చూపు వీరిపైనే
కానీ డ్రంకన్ డ్రైవ్‌తో కూడా ప్రాణాలు పోతాయి కదా అంటే… మహిళల ప్రాణం ముఖ్యం కదా అని వితండ వాదం చేసే వారు కూడా ఉన్నారు.
బ్యాంక్ ఖాతాదారుల బీమా కవరేజ్ లక్ష రూపాయలే