బుల్లితెర నెం 1 కాంబినేషన్ సుధీర్-రష్మీ తమ మధ్య లవ్ లేదంటూనే మునిగి తేలుతున్నారు. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలనూ స్టేజ్‌పై ఇద్దరి మధ్య ప్రేమ ఎంతలా ఉందో చూపించేశారు. ముసి ముసి నవ్వులతో రష్మీ సిగ్గు పడుతుంటే… సుధీర్ అంతే సిగ్గుతో తన ప్రేమను కళ్లలో చూపిస్తూ… రష్మీ కళ్లలోకి చూపించే సీన్ వారి ప్రేమ ఎంత గాడమైందో చెప్పకనే చెబుతోంది. ఆ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నంత సేపు తాము ఢీ జోడిలో ఉన్నామన్న అంశాన్నే అంతా మర్చిపోయారా అన్నట్లు అందరూ చూస్తూ ఉండిపోయారు.
ఇక ఈసారి ఢీ షోకు ప్రదీప్ కాకుండా చంటి రావటం, వర్షిణీ-నేను కమిట్ అయిపోయాం అంటూ హైపర్ ఆది వేసే పంచ్‌లతో సంక్రాంతికి మరింత అలరించనున్నారు.
అదిరింది యాంకర్ గా విష్ణుప్రియ?
Advertisements
నాగ్‌కు నో చెబుతోన్న స్టార్ హీరోయిన్స్