ఇటీవల డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2పై ఫోకస్ పెట్టాడు సుకుమార్. ఇదిలా ఉండగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అది ఏంటంటే తమిళ స్టార్ట్ హీరో ధనుష్ తో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడట.
ఇప్పటికే ధనుష్ కూడా ఓకే చెప్పాడట. పుష్ప లో బన్నీని చూపించిన విధానం కు ఫిదా అయిపోయిన ధనుష్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.
ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేస్తున్నాడు ధనుష్. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.