సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తుంది సన్నీ లియోన్. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సన్నీ టైం దొరికినప్పుడు తన భర్తతో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. టైం దొరికినప్పుడల్లా తన సినిమాలకి సంబందించిన విషయాలతో పాటు వ్యక్తి గత విషయాలను కూడా నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది.
ప్రస్తుతం తన భర్త హాంకాంగ్ లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్ ఒడ్డున డేనియల్ వెబర్ తో దిగిన ఫొటోస్ తాజాగా విడుద చేసింది ఈ అమ్మడు. సన్నీ ఫొటోస్ చూసిన అభిమానులు కామెంట్స్ తో సన్నీ అందాన్ని పొగుడుతున్నారు. సన్నీ కూడా తన అందాలను చూపించటంలో ఎక్కడ తగ్గినట్టు అయితే కనిపించట్లేదు.