సన్నీలో రాణి యాంగిల్

రొమాంటిక్ పాత్రలకు ప్రాణప్రతిష్ట జరగాలంటే సన్నీలియోన్ ఉండాల్సిందే అన్నట్టుంది ప్రజెంట్ సిట్యుయేషన్. ఏ సినిమాలోనైనా సన్నీలియోన్ ఐటెం సాంగ్ ఉందంటేనే ఆ మూవీకి ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. అలాంటిది మూడుగంటలపాటు సన్నీ సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఛాన్స్ ఇప్పుడు మొత్తం భారతీయ సినీ అభిమానులకు దక్కబోతోంది. అయితే, ఇందులో సన్నీ రొమాంటిక్ యాంగిల్ కాకుండా ఒక వీరనారి.. ఒక పరాక్రమ రాణి పాత్ర పోషిస్తోంది. ‘వీరమహాదేవి’ సినిమాలో ఈ కొత్త యాంగిల్ చూపించబోతోంది సన్నీ. వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని సన్నీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ మూవీ కోసం సన్నీ 150 రోజుల కాల్షీట్లు ఇచ్చింది.

 

Sunny Leone looks regal in “Veeramahadevi”

Actress Sunny Leone made heads turn with her stunning first look poster from her upcoming period drama titled “Veeramahadevi”. The makers released the poster on social media platforms. Within short span, the look grabbed the attention.
 
 
In the picture, Sunny is seen riding a horse with hundreds of soldiers in the background.
 
 
Take a look here: