కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో అన్ని రంగాలవారు పనులు లేక ఖాళీగా ఉంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు తన అందాలతో యువతను కట్టిపడేసే స్టార్ సన్నీలియోన్ తనను ఎవరైనా బలవంతం చేస్తే ఏంటి అని అడిగింది. అయితే ఈ లాక్ డౌన్ సమయం లో ఇంట్లోనే ఉంటున్న సన్నీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంది.
అయితే ఇప్పుడు అలాంటి ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సన్నీ. అందులో పొట్టి డ్రెస్ వేసుకొన్ని అలాగే మేడలో నగలు ధరించి ఇల్లు తుడుస్తూ కనిపిస్తుంది. అయితే ఆ వీడియోకు సన్నీ “నన్ను ఎవరైనా తుడవడానికి బలవంత్తం చేస్తే, అప్పుడు” అనే క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.