హాట్ స్టార్ సన్నిలియోన్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా….ఆమె నటన కోసం కాకుండా …ఇంకేదో చూడడానికి థియేటర్స్ కు వస్తుంటారు ఆమె ఫ్యాన్స్ …దీనికి తోడు ఆమె దయాహృదయం కూడా తనకు ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది. అయితే జనవరి 9 న ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై ఇప్పుడు విపరీతమైన చర్చ నడుస్తోంది.
#JCBKiKhudai అంటూ బ్లాక్ కలర్ డ్రెస్ లో JCB మీద నిల్చొని దిగిన ఓ ఫోటో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సన్నీ.. ఈ హ్యాష్ ట్యాగ్ 2019 లో ట్రెండ్ అయ్యింది… JCB పని జరుగుతుంటే….రోడ్డు మీద వెళ్లే మనుషులు తమ పని ఆపుకొని మరీ JCB చేసే పనిని వింతగా చూస్తుంటారంటూ అప్పట్లో ఈ హ్యష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అప్పట్లో ఈ JCB గురించి సన్నీ కూడా ట్వీట్ చేసింది. తాజాగా అదే మెమొరీని పంచుకుంటూ #JCBkiKhudai is back again?!! అంటూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ కింద ఆమె ఫాలోవర్స్ వేరే విధంగా స్పందించారు.
#JCBkiKhudai is back again?!! pic.twitter.com/XjvWNexkVQ
— sunnyleone (@SunnyLeone) January 9, 2021
అందులో కొన్ని కామెంట్స్ :
- Khudai లేదా _ hudai ?
- అంటే మళ్లీ మసాలా వ్యాపారం స్టార్ట్ అన్నమాట?
- మళ్లీ మాకు నిద్రలేని రాత్రులేనా?
- నిజంగానా…మళ్లీ మీరు ఫో….. ర్న్ ఇండస్ట్రీకి వస్తున్నారా? ఖుదాయ్ అంటే అర్థం అదేకదా!?
అయితే ప్రస్తుతం సన్నీ అనామిక సినిమా షూటిగ్ తో పాటు ఓ రియాలిటీ షోలో చేస్తుంది. మరీ సన్నీ ఈ పోస్ట్ ఫన్ కోసం పెట్టిందా? లేక పో….ర్న్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా అనేది వేచి చూడాలి!