సన్నీలియోన్…ఈ పేరు యూత్ కి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందంతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సన్నీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియా లో కూడా తన అందాలను ఆరబోస్తుంది. తన ఇంస్టాగ్రామ్ లో సన్నీ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ గౌన్ లో మెరిసిపోతుంది.
Advertisements