• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » మహేశ్‌-త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్ వచ్చేసింది..​

మహేశ్‌-త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్ వచ్చేసింది..​

Last Updated: July 9, 2022 at 2:40 pm

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ముచ్చ‌ట‌గా మూడోసారి సినిమా తీయ‌బోతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్టేట్‌ను చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది మూవీ టీమ్‌.

ఈ చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతానికి చిత్ర ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఆగ‌స్టు నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా “తెల్లవారుజాము నుంచే మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ ప్రారంభించా” అంటూ పోస్ట్‌ పెట్టారు.

 

చిత్రబృందం నుంచి వచ్చిన లేటెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌తో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్ర‌హీత న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చిత్ర నిర్మాత ఎస్ రాధా కృష్ణ తెలిపారు. ఈ సినిమాతో మ‌హేశ్‌- త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని మ‌హేశ్ అభిమానులు అంటున్నారు.

ఈ చిత్రం త‌రువాత మ‌హేశ్ బాబు రాజ‌మౌళి చిత్రంలో న‌టించ‌నున్నారు.

 

The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥

The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨

Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad

— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022

Advertisements

Primary Sidebar

తాజా వార్తలు

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

తాగి వీరంగ‌మాడిన కానిస్టేబుల్‌!!

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: సీత‌క్క‌

అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఖ‌రారు!!

అవ‌స‌ర‌మే లేదు.. అదే కూలిపోతుంది!!

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: కోదండరాం

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీసీ ల‌కు టికెట్ ఇవ్వాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం ఎందుకు అపశకునం అనే వారు…?

పౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?

ధ‌నిక రాష్ట్రం అయిన‌ప్పుడు జీతాలు ఎందుకిస్తలేరు?

మహిళలు ఎందుకు నిద్రలేమితో ఇబ్బంది పడతారు…?

ఫిల్మ్ నగర్

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)