రాష్ట్రంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై సుప్రీంకోర్ట్ విచారించింది. ఆత్మహాత్యలకు కేవలం పరీక్షా ఫలితాలే అని చెప్పలేమని, గతంలోనూ ఇలాంటి పిటిషన్లను కొట్టేసినట్లు గుర్తుచేసింది. విద్యార్థుల ఆత్మహాత్యలపై బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.