దిశ హత్యాచార నిందితులపై ఎన్‌కౌంటర్ పిటిషన్‌పై సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది. ఆ ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ పలు పిటిషన్లు దాఖలు కావటం, జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా సుమోటోగా స్వీకరించి విచారించింది.
అయితే, ఈ కేసులో అపెక్స్ కోర్టు రిటైర్ట్ జడ్జ్‌తో విచారణ చేయిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఫేక్ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో… రిటైర్డ్ జడ్జ్‌తో విచారణకు సుప్రీం అభిప్రాయపడటం సంచలనం రేపుతోంది.
ఎన్‌కౌంటర్ కేసు… నిందితుల బాడీల్లో బుల్లెట్స్ లేవు