టాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ బ్యాచలర్ రానా మిహిక బజాజ్ ల వివాహంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నెల్ రావటం…మరో వైపు రానా వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని తండ్రి సురేష్ బాబు చెప్పటంతో ఈ మాటలకు మరింత బలం చేకూరింది. అయితే రానా మిహిక నిశ్చితార్థం ఈ రోజేనని వస్తున్న వార్తల పై సురేష్ బాబు స్పందించారు. నిశ్చితార్థం పై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
నిశ్చితార్థం చేసేటప్పుడు మీడియాకు సమాచారం ఇస్తామని.. అనవసరంగ తప్పుడు ప్రచారాలు చెయ్యకండని కోరారు.