చైనా రోబో 2.0 సక్సెస్

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ చైనాలోనూ హల్ చల్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం అక్కడి ప్రేక్షకుల ముందుకొచ్చిన రోబో 2.0తో చైనీయులు ఖుషీ ఖుషీగా వున్నారు. 48 వేల థియేటర్లలో రిలీజ్ అయిన 2.0లో రజనీ యాక్షన్ చూసిన చైనీస్ ఫిదా అయిపోతున్నట్టు…