అనుష్క ‘నిశ్శబ్ధం’

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,  కోన ఫిల్మ్ కార్పొరేషన్ వారితో కలిసి అందాల తార అనుష్క శెట్టితో ఓ వైవిధ్య చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంట్లో అనుష్క పాత్ర పేరు సాక్షి. మాటలు రాని పెయింటర్. తన పెయింట్స్ మాట్లాడతాయి. తాను మాట్లాడలేదు.. సాక్షి…