పెళ్ళికి తొందరెందుకు బాసు.... టైముంది కామోసు..!

ముందుగా స్వీటీ అనుష్క పెళ్లి…!! ఆ తర్వాతే యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మేరేజ్..!! డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎక్కడ అనుష్క కనిపిస్తే అక్కడ త్వరగా పెళ్లి చేసుకో మై ఫ్రెండ్ –అని ప్రభాస్ చెప్పేస్తాడట..! సాహో ప్రీ రిలీజ్ ప్రమోషన్‌లో…