విచిత్ర వేషాలతో వినూత్న పోరాటం!

తిరుపతి: ఆంధ్రా ప్రజల హక్కుల కోసం హస్తినలో తనదైన శైలిలో నిరసన వినిపించిన మాజీ ఎంపీ శివప్రసాద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఈ ప్రాంత ప్రజానీకాన్ని కంట తడిపెట్టించింది. ప్రత్యేకహోదా సాధన కోసం, విభజన హామీల అమలు కోసం శివప్రసాద్ కేంద్రంపై…