మర్చిపోయారు!

గుంటూరు: ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారందరూ ఇప్పుడు సైలెంటైపోయారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ కూడా ఇప్పుడు నోరు మెదపటంలేదు.…