అడ్డదార్లు తొక్కే న్యూస్ ఛానళ్లకు బార్క్ పెద్ద షాక్ ఇచ్చింది..!

  నర్శింహారెడ్డి, జర్నలిస్ట్ టీవీ ఛానెల్స్ రేటింగ్ BARC అనే సంస్థ ప్రకటిస్తుంది. టీవీ వీక్షకులలో వివిధ ఆర్థిక నేపథ్యం ఉన్నవారి ఇళ్లల్లో మానిటరింగ్ బాక్సులు బిగించి, ఏ అరగంట, ఏ ఛానల్ వీక్షిస్తున్నారో డేటా సేకరించి ప్రతివారం advertizerలకు ఈ…