విజయసాయి రేంజ్ పెరిగింది!

ఢిల్లీ: దేశ రాజధానిలో విజయసాయిరెడ్డికి వున్న పవరే వేరు. ఢిల్లీలో ఆయన హవా ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఎంత నడుస్తోందంటే.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇంటికి ఎదురుగానే ఇల్లు సంపాదించేంత. వైసీపీ రాజ్యసభ సభ్యుని హోదాలోనే కాకుండా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ…