అధికారులు పాత్రధారులే.. అసలు సూత్రధారులు వేరే..

హైదరాబాద్‌: తెలంగాణలోని విద్యుత్‌ సంస్థల్లో జరిగిన అక్రమాలలో అధికారులు కేవలం పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు వేరే ఉన్నారని బేజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్  చేశారు.…