‘సైరా’తో ఆ ఇద్దరూ పోటాపోటీ

చిరంజీవి తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం “సైరా” నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. వినాయకచవితి శుభాకాంక్షలు చెబుతూ, వివిధ భాషలలో తీసున్న సైరా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరితగతిన అన్నీ…