24న కేసీఆర్-జగన్ భేటీ

గుంటూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ ఈనెల 24వ తేదీన సమావేశం కానున్నారని సమాచారం. గోదావరి జలాలను  శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న విభజన అంశాలపై…