ఈ దారుణమేంది దొరా?

కరీంనగర్ : కళ్ల ముందు కన్నబిడ్డ శవంలా ఆసుపత్రిలో పడివుంది. వైద్యమే చేయించలేని ఆ పేద తండ్రి కూతురి మృతదేహాన్ని చూసి మౌనంగా ఏడుస్తున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి అక్కడే మెయిన్‌ ఎంట్రెన్స్‌ మెట్ల దగ్గర వదిలేసి…